: 20 స్మార్ట్ సిటీల జాబితా విడుదల... ఏపీ నుంచి విశాఖ, కాకినాడ


కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి చేయబోయే 20 స్మార్ట్ సిటీల తొలి జాబితా విడుదలైంది. కేంద్ర పట్టాణాభివృద్ధి శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు ఢిల్లీలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆ జాబితాను ప్రకటించారు. * భువనేశ్వర్(ఒడిశా) * పూణె(మహారాష్ట్ర) * జయపుర(రాజస్థాన్) * సూరత్(గుజరాత్) * కోచి(కేరళ) * జబల్ పూర్(మధ్యప్రదేశ్) * నూఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్ * విశాఖపట్నం(ఆంధ్రప్రదేశ్) * కాకినాడ(ఆంధ్రప్రదేశ్) * షోలాపూర్(మహారాష్ట్ర) *కోయంబత్తూర్(తమిళనాడు) * బెళగావి(కర్ణాటక) * దావణగెరె(కర్ణాటక) * అహ్మదాబాద్(గుజరాత్) * గౌహతి(అసోం) * చెన్నై(తమిళనాడు) * లూథియానా(పంజాబ్) * భోపాల్(మధ్యప్రదేశ్) * ఉదయ్ పూర్(రాజస్థాన్) * ఇండోర్(మధ్యప్రదేశ్). అయితే ఈ జాబితాలో తెలంగాణ నుంచి ఒక్క నగరం కూడా లేకపోవడం గమనార్హం.

  • Loading...

More Telugu News