: గ్రేటర్ బరిలో 72 మంది నేరచరితులు... జాబితాలో ఎనిమిది మంది మహిళలు కూడా!


జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న వారిలో నేరచరిత్ర కలిగిన అభ్యర్థుల జాబితా విడుదలైంది. 'ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్' సంస్థ విడుదల చేసిన ఈ జాబితాలో 72 మంది ఉన్నారు. అందులో టీడీపీ నుంచి 13, కాంగ్రెస్ -13, టీఆర్ఎస్-14, ఎంఐఎం-11, బీజేపీ-4, ఎంబీటీలో ఇద్దరు, సీపీఐ, సీపీఎం నుంచి ఒక్కొక్కరు, బీఎస్పీ ఒకరు, ఎస్పీ ఒకరు, ఇండిపెండెంట్స్-11 మంది అభ్యర్థులు ఉన్నారు. ఇదే జాబితాలో ఎనిమిది మంది మహిళలు కూడా నేరచరితులుగా ఉండటం గమనార్హం.

  • Loading...

More Telugu News