: అరుణాచల్ ప్రదేశ్ లో రాష్ట్రపతి పాలనపై కేంద్రానికి సుప్రీం నోటీసులు


అరుణాచల్ ప్రదేశ్ లో రాష్ట్రపతి పాలన విధించడంపై ఆ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టు స్పందించింది. మధ్యాహ్నం విచారణ జరిపిన కోర్టు, నోటీసు ఇచ్చి, రెండు రోజుల్లోగా సమాధానం ఇవ్వాలంటూ కేంద్ర అటార్నీ జనరల్ ను ఆదేశించింది.

  • Loading...

More Telugu News