: అలిపిరి శ్రీవారి పాదాల వద్ద లడ్డూ టోకెన్లు... స్వాధీనం చేసుకున్న విజిలెన్స్ అధికారులు


తిరుపతి అలిపిరి శ్రీవారి పాదాల మండపం వద్ద 108 లడ్డూ టోకెన్లను విజిలెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కాలినడక భక్తులకు అందజేసే లడ్డూ టోకెన్లు అలిపిరి వద్ద ఉన్నాయని తెలుసుకున్న వెంటనే అధికారులు విచారణ చేపట్టారు. ఇదే సమయంలో లడ్డూ టోకెన్లు జారీ చేసే ఉద్యోగిని కూడా అదుపులోకి తీసుకున్న అధికారులు ప్రశ్నిస్తున్నారు.

  • Loading...

More Telugu News