: వాళ్లను కలవడం నాకు ఆనందం: నాగార్జున


బాలీవుడ్ అగ్రనటుడు అమితాబ్ బచ్చన్, ఆయన సతీమణి జయాబచ్చన్ ను కలవడం తనకు చాలా సంతోషంగా ఉందని ప్రముఖ అగ్రనటుడు, టాలీవుడ్ నటుడు నాగార్జున అన్నారు. ఈ విషయాన్ని తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా పేర్కొన్నారు. కల్యాణ్ జ్యుయలర్స్ కమర్షియల్ యాడ్ షూటింగ్ లో బిగ్ బీ కుటుంబాన్ని తన మిత్రుడు, దక్షిణాది నటుడు ప్రభుతో పాటు తాను కలిసానని నాగ్ పేర్కొన్నాడు. ఈ సందర్భంగా వారితో కలిసి దిగిన ఒక ఫొటోను కూడా ఆయన పోస్ట్ చేశారు. వారిని కలవడం తనకు ఎల్లప్పుడూ సంతోషంగానే ఉంటుందని నాగార్జున ఆ ట్వీట్ లో తెలిపారు.

  • Loading...

More Telugu News