: ముద్దంటే చేదంటున్న యువరాజు... మీరూ చూడండి!


ఆ బాలుడు మొరాకో యువరాజు ప్రిన్స్ మౌలే హసన్. వయసు కేవలం 12 ఏళ్లే. అయితేనేం, ఎక్కడికి వెళ్లినా రెడ్ కార్పెట్ స్వాగతం పలుకుతుంది. మామూలుగా అయితే, రాజకుటుంబాల అతిథులు ఎవరైనా తారసపడితే, వారి చెయ్యందుకుని ముద్ద పెట్టడం సంప్రదాయం. కానీ మన బుల్లి రాకుమారుడు హసన్ కు మాత్రం అది ఇష్టం లేదు. రెడ్ కార్పెట్ పై నడిచొస్తూ, తన చెయ్యిని అందుకుని ముద్దు పెట్టుకోవాలని భావించిన ప్రతి ఒక్కరినీ విదిలించుకు వస్తున్న వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో ఇప్పుడు వైరల్ గా మారింది. ఆచారాలు ఇబ్బందిగా మారిన ఆ రాకుమారుడి వీడియోను మీరూ చూడండి.

  • Loading...

More Telugu News