: రాష్ట్రపతి సంక్రాంతి శుభాకాంక్షలు


రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ దేశప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. పంజాబ్‌వాసులు జరుపుకునే లోహ్రీతో పాటు ఇతర రాష్ట్రాల ప్రజలు జరుపుకునే సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ఆయన ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలను అందజేశారు. ఈ సందర్భంగా నా తోటి దేశవాసులకు హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈ వ్యవసాయ పండుగ ప్రేమను పంచుతూ వివిధ వర్గాలు, ప్రాంతాల మధ్య సోదర ప్రేమను కలిగించాలని అభిలషించారు.

  • Loading...

More Telugu News