: టాస్ గెలిచిన టీమిండియా... ఫస్ట్ బ్యాటింగ్ ఎంచుకున్న మహీ


ఇండియా, ఆస్ట్రేలియాల మధ్య జరుగుతున్న తొలి వన్డే మ్యాచ్ లో టీమిండియా టాస్ గెలిచింది. మొత్తం ఐదు వన్డేలు, మూడు టీ20లతో రూపుదిద్దుకున్న ఈ సీరిస్ లో తొలి వన్డే నేడు ఆస్ట్రేలియాలోని పెర్త్ లో మరికాసేపట్లో ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ కు సంబంధించి కొద్దిసేపటి క్రితం టాస్ ముగిసింది. టాస్ లో గెలిచిన కెప్టెన్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీ బ్యాటింగ్ ఎంచుకుని, ఆతిథ్య జట్టును బౌలింగ్ కు ఆహ్వానించాడు.

  • Loading...

More Telugu News