: జోరుగా అమితాబ్ ‘వజీర్’ కలెక్షన్లు!


బాలీవుడ్ అగ్ర నటుడు అమితాబ్ బచ్చన్ తాజా చిత్రం ‘వజీర్’ మొదటి మూడు రోజుల్లోనే రూ.21 కోట్లు వసూలు చేసింది. గత శుక్రవారం ఈ చిత్రం విడుదలైంది. విడుదలైన రోజు రూ.5.61 కోట్లు వసూలు చేసింది. వీకెండ్ లో మాత్రం ‘వజీర్’ కలెక్షన్లు జోరుగా ఉన్నాయి. మనదేశంలో వీకెండ్ కలెక్షన్లు రూ.21.01 కోట్లు కాగా, ఓవర్సీస్ కలెక్షన్లు రూ.10.48 కోట్లు వచ్చినట్లు సినిమా వర్గాల సమాచారం.

  • Loading...

More Telugu News