: జల్లికట్టుకు కేంద్రం అనుమతిపై సుప్రీంకోర్టులో పిటిషన్ లు


తమిళనాడు పురాతన సాహస క్రీడ జల్లికట్టుకు అనుమతినిస్తూ కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఇచ్చిన నోటిఫికేషన్ పై సుప్రీంకోర్టులో వన్యప్రాణి స్వచ్ఛంద సంస్థలు పిటిషన్ లు దాఖలు చేశాయి. 2014లో సుప్రీంకోర్టు ధర్మాసనం ఇచ్చిన తీర్పుకు నోటిఫికేషన్ విరుద్ధంగా ఉందని పిటిషనర్లు పేర్కొన్నారు. అంతేగాక వన్యప్రాణి సంరక్షణ చట్టాన్ని జల్లికట్టు అతిక్రమిస్తోందని ఆరోపిస్తూ, పిటిషన్ దాఖలు చేసిన యానిమల్ వెల్ఫేర్ బోర్డు, పెటా సంస్థలు వాదిస్తున్నాయి. రేపు ఈ పిటిషన్ లు విచారణకు రానున్నాయి.

  • Loading...

More Telugu News