: ‘డిక్టేటర్’ ట్రిపుల్ ప్లాటినం డిస్క్ ఫంక్షన్


నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన ‘డిక్టేటర్’ ట్రిపుల్ ప్లాటినం డిస్క్ ఫంక్షన్ హైదరాబాద్ లోని జేఆర్ జీ కన్వెన్షన్ సెంటర్ లో ఈరోజు జరిగింది. ఈ కార్యక్రమంలో నటీనటులు, చిత్ర యూనిట్ పాల్గొంది. శ్రీవాస్ దర్శకత్వంలో రూపొందిన ఈ డిక్టేటర్ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నారు. ఈ చిత్రంలో బాలకృష్ణ సరసన అంజలి, సోనాల్ చౌహాన్ కథానాయికలుగా నటించారు. ఆడియో వేడుక కార్యక్రమం నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో ఇటీవల నిర్వహించిన విషయం తెలిసిందే.

  • Loading...

More Telugu News