: ట్రాఫిక్ లో చిక్కుకుపోయిన నాటి డ్రీమ్ గర్ల్!


భారతీయ జనతా పార్టీ ఎంపీ, డ్రీమ్ గర్ల్ హేమమాలిని మధురకు సమీపంలోని యమునా ఎక్స్ ప్రెస్ వద్ద ట్రాఫిక్ లో చిక్కుకుపోయారు. దీంతో సుమారు రెండు గంటలపాటు అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. ఉత్తరప్రదేశ్ లోని మధుర, నోయిడా ప్రాంతాల్లో దట్టమైన పొగమంచు కారణంగా నిన్న ఒక రోడ్డు ప్రమాదం జరిగింది. దీంతో ఆ మార్గంలో ప్రయాణిస్తున్న వాహనాలు ఎక్కడివక్కడ నిలిచిపోయాయి.

  • Loading...

More Telugu News