: చంద్రబాబు దావోస్ పర్యటన షెడ్యూల్ ఖరారు


ఏపీ సీఎం చంద్రబాబు దావోస్ పర్యటన షెడ్యూల్ ఖరారైంది. అక్కడ జరగనున్న ప్రపంచ ఆర్థిక ఫోరం సమావేశానికి బాబు హాజరుకానున్నారు. ఈ నెల 19 నుంచి 24 వరకు దావోస్ లో సీఎం పర్యటన ఉంటుంది. ఆయన వెంట మొత్తం 9 మంది సభ్యుల బృందం వెళుతుంది. ఈ బృందంలో మంత్రి యనమల రామకృష్ణుడు, ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్, ఐఏఎస్ లు పీవీ రమేషం, సాయి ప్రసాద్, అజయ్ జైన్, రావత్, ఐఆర్ఎస్ అధికారి కృష్ణ కిశోర్ లు తదితరులు వెళ్లనున్నారు.

  • Loading...

More Telugu News