: మత్స్యకారులకు వణుకు పుట్టించిన 'సముద్రంలో సింహం' .. ఆ వీడియో మీరూ చూడండి!


అడవిలో ఉండాల్సిన మృగరాజు సముద్రంలో కనపడ్డాడు. చక్కగా ఈత కొడుతూ రాజసం వొలకబోసిన అరుదైన సంఘటన గుజరాత్ లోని అమ్రేలి పట్టణ శివార్ల ఉన్న సముద్ర తీర ప్రాంతంలో చోటు చేసుకుంది. సముద్రంలో సింహం ఈత కొడుతుండటాన్ని చూసిన మత్స్యకారులు భయంతో వణికిపోయారు. వెంటనే ఫారెస్టు అధికారులకు సమాచారమివ్వడంతో వారు రంగంలోకి దిగారు. సింహానికి మత్తు మందిచ్చి దానిని బంధించారు. ఒక వ్యాన్ లో ఏర్పాటు చేసిన బోనులో దానిని అక్కడి నుంచి తరలించారు.

  • Loading...

More Telugu News