: సంపూ 'కొబ్బరిమట్ట' పోస్టర్ విడుదల


'హృదయ కాలేయం చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన కామెడీ హీరో సంపూర్ణేష్ బాబు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపాడు. అభిమానుల కోసం తన తాజా చిత్రం 'కొబ్బరిమట్ట' చిత్రం పోస్టర్ ను ఫేస్ బుకా ఖాతాలో ఆయన పోస్ట్ చేశాడు. దీంతో పాటు కొత్త సంవత్సర శుభాకాంక్షలు కూడా తెలిపారు. కొబ్బరిమట్ట చిత్రంలో పాపా రాయుడు వేషం ద్వారా సంపూ అభిమానులను అలరించనున్నాడు. ఈ చిత్రం వచ్చే ఏడాది మార్చిలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

  • Loading...

More Telugu News