: ఇంకా ఎవరితోనూ ప్రేమలో పడలేదు: నటుడు రానా


తన జీవితంలో 2015 సంవత్సరాన్ని ఎప్పటికీ మరిచిపోలేనని, మంచి-చెడు రెండింటినీ తనకు మిగిల్చిందని, తమ తాతయ్య రామానాయుడిని కోల్పోవడం తీవ్ర ఆవేదనకు గురిచేసిందని ప్రముఖ నటుడు దగ్గుబాటి రానా అన్నాడు. రానా మీడియాతో మాట్లాడుతూ, ఈ ఏడాదిలో తెలుగు చిత్రాలతో పాటు బాలీవుడ్, కోలీవుడ్ సినిమాల్లో ఏకకాలంలో పని చేశానని చెప్పాడు. ఈవిధంగా పనిచేయడం తనకేమి పెద్దగా కష్టమనిపించలేదన్నాడు. ఇక ప్రేమ గురించి మాట్లాడుతూ, ఇంకా ఎవరితోనూ తాను ప్రేమలో పడలేదని, సింగిల్ గా సంతోషంగానే ఉన్నానని రానా చెప్పాడు.

  • Loading...

More Telugu News