: చంద్రబాబు కుటుంబ సభ్యులను కలుసుకున్న సత్య నాదెళ్ల


ఇవాళ హైదరాబాద్ వచ్చిన మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల ముందుగా ఏపీ సీఎం చంద్రబాబును ఆయన నివాసంలో కలుసుకున్న సంగతి తెలిసిందే. ఇదే సమయంలో చంద్రబాబు సతీమణి భువనేశ్వరి, కుమారుడు నారా లోకేశ్ ను కూడా కలుసుకున్నారు. ఈ సందర్భంగా కొద్దిసేపు వారితో ఆయన ముచ్చటించారు. అనంతరం వారంతా కలసి ఫోటో దిగారు. ప్రత్యేకంగా బాబు మనవడు దేవాన్ష్ ను ఎత్తుకుని సత్య నాదెళ్ల ఫోటోకు పోజిచ్చారు.

  • Loading...

More Telugu News