: కొనసాగుతున్న సంప్రోక్షణ.. యాగశాలకు చేరుకున్న కేసీఆర్ దంపతులు


అయుత మహా చండీయాగం యాగశాలలో సంప్రోక్షణ కొనసాగుతోంది. రుత్విక్కులు వేదాలు పఠిస్తున్నారు. సంప్రోక్షణ అనంతరం సుమారు 2 వేల మంది రుత్విక్కులతో మహాపూర్ణాహుతి నిర్వహించనున్నారు. కాగా, సీఎం కేసీఆర్ దంపతులు, గవర్నర్ దంపతులు యాగశాలకు చేరుకున్నారు. అయుత చండీయాగం విరామ సమయంలో చోటు చేసుకున్న అగ్నిప్రమాదం కారణంగా యాగశాల పైభాగం దగ్ధమైంది. ఈ నేపథ్యంలోనే సంప్రోక్షణ కార్యక్రమాలను వేదపండితులు నిర్వహిస్తున్నారు.

  • Loading...

More Telugu News