: రాష్ట్రపతిని కలసిన సీఎం చంద్రబాబు


రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయనకు చంద్రబాబు పుష్పగుచ్ఛం అందజేశారు. శీతాకాల విడిది కోసం హైదరాబాద్ వచ్చిన రాష్ట్రపతిని కేవలం మర్యాదపూర్వకంగానే బాబు కలసినట్టు తెలుస్తోంది. అయితే రాష్ట్రానికి సంబంధించిన పలు విషయాలను ప్రణబ్ కు చంద్రబాబు వివరించే అవకాశం ఉందని సమాచారం.

  • Loading...

More Telugu News