: నా ఇల్లు రాసివ్వమంటున్నారు: కాల్ మనీ బాధితురాలు ఫిర్యాదు


కృష్ణా జిల్లా మచిలీపట్నంలో కాల్ మనీ వేధింపుల కేసు నమోదైంది. జాస్తి వెంకట సుబ్రహ్మణ్యం, పి.వెంకటేశ్వర్లు తనను వేధిస్తున్నారంటూ స్థానిక రాబర్ట్ సన్ పేట పోలీస్ స్టేషన్ లో బాధిత మహిళ ఫిర్యాదు చేసింది. అప్పు కింద ఇల్లు రాసివ్వాలంటూ తనను బెదిరిస్తున్నారని, తమ ఇంటి ఎదుట క్షుద్ర పూజలు చేస్తూ భయపెడుతున్నారని ఆ ఫిర్యాదులో ఆమె పేర్కొన్నట్లు పోలీసులు చెప్పారు.

  • Loading...

More Telugu News