: డిక్టేటర్ ఆడియో సీడీని అందుకున్న బాలకృష్ణ


డిక్టేటర్ ఆడియో సీడీని ఎంపీ రాయపాటి సాంబశివరావు లాంచ్ చేశారు. అనంతరం మొదటి సీడీని బాలకృష్ణకు, రెండో సీడీని డైరెక్టర్, ప్రొడ్యూసర్ శ్రీవాస్ కు రాయపాటి అందజేశారు. ఆ తర్వాత హీరోయిన్లు సోనాల్, అంజలి, చిత్ర యూనిట్ ప్రముఖులు ఆడియో సీడీలను అందుకున్నారు. అంతకుముందు, విజయవాడ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు, గుంటూరు ఎన్బీకే ఫ్యాన్స్ వేర్వేరుగా బాలకృష్ణను గజమాలతో సన్మానించారు. పూల కిరీటాన్ని బాలకృష్ణ తలపై ఉంచి తమ అభిమాన నటుడిని అభినందించారు.

  • Loading...

More Telugu News