: సోనియా, రాహుల్ వెంట... కోర్టుకు ప్రియాంకా, రాబర్ట్ వాద్రా


దేశవ్యాప్తంగా ఆసక్తి రేపుతున్న నేషనల్ హెరాల్డ్ కేసులో నేటి మధ్యాహ్నం కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, ఆమె కుమారుడు, పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఢిల్లీలోని పాటియాల కోర్టుకు వెళ్లనున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎంపీలు, ఆ పార్టీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, అన్ని రాష్ట్రాల పీసీసీ చీఫ్ లు వారి వెంట కోర్టుకు ర్యాలీగా తరలివెళ్లనున్నారు. ఈ ర్యాలీలో సోనియా కూతురు, అల్లుడు ప్రియాంక, రాబర్ట్ వాద్రాలు కూడా పాలుపంచుకుంటారట.

  • Loading...

More Telugu News