: పెట్రోల్, డీజిల్ పై ఎక్సైజ్ సుంకం పెంపు
దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ పై కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ సుంకాన్ని పెంచింది. లీటర్ పెట్రోల్ పై 30 పైసలు, డీజీల్ పై రూ.1.17 పైసలు పెంచాలని ఈ మేరకు కేంద్రం నిర్ణయించింది. నిన్న(మంగళవారం) లీటరు పెట్రోల్ పై రూ.50 పైసలు, డీజిల్ పై 46 పైసలు ధర తగ్గిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రెండవరోజే ఎక్సైజ్ సుంకాన్ని పెంచడం గమనార్హం.