: రేపు సీఎం ఆదిలాబాద్ పర్యటన


రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రేపు ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. నిర్మల్ లో ఆయన 'అమ్మ హస్తం'తో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు.

  • Loading...

More Telugu News