: కొబ్బరి నూనెతో కొవ్వు కరుగుతుందట!


రోజూ తీసుకునే ఆహార పదార్థాల తయారీ నిమిత్తం ఆయా రాష్ట్రాల్లో పలు రకాల నూనెలను ఉపయోగిస్తుంటారు. దక్షిణాది రాష్ట్రాల్లో ముఖ్యంగా కేరళ వంటి రాష్ట్రంలో అయితే కొబ్బరినూనెను విరివిగా వాడుతుంటారు. అక్కడి ప్రజలు దీనిని ఎక్కువగా వినియోగించడానికి కారణం.. దానివల్ల చేకూరే ప్రయోజనాలేనని పరిశోధకులు చెబుతున్నారు. కొబ్బరినూనె వాడకం వల్ల కలిగే ప్రయోజనాల విషయానికొస్తే... * ఆహారం త్వరగా జీర్ణమవుతుంది * శరీరంలో కొవ్వును కరిగిస్తుంది * వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది * గుండె పనితీరు మెరుగు పరుస్తుంది * ఇన్ ఫెక్షన్ల నుంచి చర్మాన్ని సంరక్షిస్తుంది * బరువును తగ్గించేందుకు తోడ్పడుతుంది * రక్తంలో చక్కెర స్థాయులను నియంత్రిస్తుంది

  • Loading...

More Telugu News