: చెన్నై వరద పరిస్థితిపై కేబినెట్ సెక్రటరీ సమీక్ష


చెన్నైలో వరద ప్రాంతాల పరిస్థితిపై కేంద్ర కేబినెట్ సెక్రటరీ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఎన్డీఆర్ఎఫ్, రైల్వే, సమాచార, విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు సమీక్షలో పాల్గొన్నారు. చెన్నైలో చేపట్టిన సహాయక కార్యక్రమాలపై కేబినెట్ సెక్రటరీ అడిగి తెలుసుకున్నారు. ఇప్పటికే తమిళనాడులోని జాతీయ రహదారులపై టోల్ వసూలును తాత్కాలికంగా కేంద్రం రద్దు చేసింది. మరోవైపు ప్రధానమంత్రి మోదీ ఏరియల్ సర్వే నిర్వహించి పరిస్థితిని సమీక్షించారు.

  • Loading...

More Telugu News