: జమ్ముకశ్మీర్ లో ఎన్ కౌంటర్... ఇద్దరు ఉగ్రవాదుల హతం


జమ్ముకశ్మీర్ లో మళ్లీ కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ మధ్యాహ్నం కుప్వారా జిల్లా హంద్వారాలో భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. ఇద్దరు భద్రతా సిబ్బందికి గాయాలయ్యాయి. ప్రస్తుతం కాల్పులు కొనసాగుతూనే ఉన్నాయి.

  • Loading...

More Telugu News