: తమిళనాడు జాతీయ రహదారులపై టోల్ వసూలు తాత్కాలికంగా రద్దు


తమిళనాడులోని జాతీయ రహదారులన్నింటిపైన టోల్ ఛార్జీల వసూలుకు ప్రస్తుతానికి విరామం ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆ మేరకు కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారులు, నౌకాయాన శాఖల మంత్రి నితిన్ గడ్కరీ ఓ ప్రకటన చేశారు. ఆ రాష్ట్రంలోని భారీ వర్షాలు, వరదల కారణంగా ఏర్పడిన పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. ఈ నెల 11 వరకు టోల్ పన్ను వసూలును తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్టు తెలిపారు.

  • Loading...

More Telugu News