: స్పిన్ దెబ్బకు కుప్పకూలుతున్న టీమిండియా బ్యాటింగ్ లైనప్


దక్షిణాఫ్రికాతో ఢిల్లీలో జరుగుతున్న టెస్టు మ్యాచ్ లో స్పిన్ బౌలింగ్ దెబ్బకు టీమిండియా తడబడుతోంది. పెడిట్ బౌలింగ్ కు భారత బ్యాట్స్ మెన్ వరుసగా పెవిలియన్ కు క్యూ కడుతున్నారు. నిలకడగా ఆడుతున్నాడనుకున్న సమయంలో విరాట్ కోహ్లీ 44 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఔట్ అయ్యాడు. అనంతరం బ్యాటింగ్ కు దిగిన రోహిత్ శర్మ కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత సాహా కూడా ఒక్క పరుగు మాత్రమే చేసి ఔట్ అయ్యాడు. ప్రస్తుతం టీమిండియా స్కోరు 6 వికెట్ల నష్టానికి 139 పరుగులు.

  • Loading...

More Telugu News