: లావా నుంచి తక్కువ బడ్జెట్ స్మార్ట్ ఫోన్... ధర రూ.4,499


తక్కువ బడ్జెట్ లో లావా సంస్థ నుంచి కొత్త స్మార్ట్ ఫోన్ మార్కెట్ లోకి విడుదలైంది. 'లావా ఐరిష్ ఆటమ్ 2ఎక్స్' పేరుతో వచ్చిన ఈ కొత్త ఫోన్ ధర రూ.4,499గా ప్రకటించింది. పలు ఈ-కామర్స్ సైట్లలో ఈ ఫోను అందుబాటులో ఉండనుంది. 4.50 అంగుళాల డీస్ ప్లే, 1.3 గిగాహెడ్జ్ ప్రాసెసర్, 1జీబీ ర్యామ్, 5ఎంపీ వెనుక కెమెరా, 0.3 ఎంపీ ముందు కెమెరా, 8 జీబీ ఇంటర్నల్ మెమొరీ, ఆండ్రాయిడ్ 5.1., డ్యుయల్ సిమ్, 3జీ, 2000 ఎంఏహెచ్ బ్యాటరీ కెపాసిటీ ఫీచర్లు ఉన్నాయి.

  • Loading...

More Telugu News