: కాశ్మీర్ కాల్పుల్లో ఒక సైనికుడు, ముగ్గురు ఉగ్రవాదులు హతం


జమ్ముకాశ్మీర్ లో భద్రత దళాలు, ఉగ్రవాదులకు మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి. తాజాగా అనంతనాగ్ జిల్లాలో జరుగుతున్న ఎన్ కౌంటర్ లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. మిగిలిన ఉగ్రవాదుల కోసం బలగాలు గాలింపు చర్యలు చేపట్టాయి. అంతకుముందు రాజౌరి జిల్లాలో జరిగిన ఉగ్రవాదుల కాల్పుల్లో ఓ సైనికుడు ప్రాణాలు కోల్పోయాడు. కుప్వారా జిల్లాలో జరిగిన మరో ఎన్ కౌంటర్ లో ఓ లెఫ్టినెంట్ కల్నల్ గాయపడ్డారు. ఈ క్రమంలో భారీ ఎత్తున బలగాలను మోహరించారు.

  • Loading...

More Telugu News