: తెలుగు రాష్ట్రాలపై వెంకయ్యనాయుడు ప్రశంసలు !
స్వచ్ఛ్ భారత్ పన్నును అదనపు పన్నులా చూడొద్దని ప్రజలకు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు సూచించారు. దేశ శుభ్రతకు ప్రజలిచ్చే నిధిలా భావించాలని ఆయన అన్నారు. స్వచ్ఛ్ భారత్ కార్యక్రమాన్ని ఇతర రాష్ట్రాల కంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, గుజరాత్, మధ్యప్రదేశ్, కర్నాటక రాష్ట్రాలు మెరుగ్గా అమలు చేస్తున్నాయని ఆయన ప్రశంసించారు.