: యూట్యూబ్ నుంచి 'మ్యూజిక్ యాప్'


కస్టమర్ల కోసం యూట్యూబ్ ఓ కొత్త యాప్ ను రూపొందించింది. 'మ్యూజిక్' పేరుతో ఈ యాప్ ను విడుదల చేసింది. గూగుల్, ఫేస్ బుక్ తరువాత స్థానంలో అత్యధిక యూజర్లను యూట్యూబ్ కలిగి ఉంది. ఈ యాప్ లో యూట్యూబ్ యూజర్లు కేవలం ఆడియోను మాత్రమే వినేందుకు వీలుంటుంది. ప్రస్తుతం ఈ యాప్ అమెరికాలో యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉండగా త్వరలోనే ప్రపంచ వ్యాప్తంగా అందుబాటులోకి రానుంది.

  • Loading...

More Telugu News