: రాజయ్య కోడలు సారికది ఆత్మహత్యే: రిమాండ్ రిపోర్టులో పోలీసులు


వరంగల్ జిల్లాకు చెందిన మాజీ ఎంపీ రాజయ్య కోడలు సారిక, ముగ్గురు మనవళ్ల మృతిపై వరంగల్ పోలీసులు రిమాండ్ రిపోర్టు తయారు చేశారు. వారిది ఆత్మహత్యేనని ప్రాథమికంగా నిర్ధారించారు. 24 మందిని విచారణ చేసిన అనంతరం పోలీసులు ఈ నివేదిక తయారు చేశారు. అనిల్, సారికల వైవాహిక జీవిత వివరాలను నివేదికలో పొందుపర్చారు. కాగా, వరంగల్ జిల్లా కోర్టులో రాజయ్య దంపతులు బెయిల్ పిటిషన్ ను దాఖలు చేశారు.

  • Loading...

More Telugu News