: చిన్నారులపై పక్కింటివాళ్ల వేధింపులు... పిల్లల తండ్రి మృతి, చిన్నారుల పరిస్థితి విషమం


వరంగల్ జిల్లా మహబూబాబాద్ మండలంలోని రెడ్యాలలో దారుణం జరిగింది. ఆ గ్రామంలోని ఇద్దరు చిన్నారులను పక్కింటి వాళ్లు చిత్రహింసలు పెట్టారు. రూ.12 వేలు చోరీ చేశారంటూ చిన్నారులను మూడు రోజులుగా వేధింపుల పాలు చేశారు. ఈ సంఘటనతో మనస్తాపం చెందిన వారి తండ్రి ఇద్దరు పిల్లలు సహా ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ సంఘటనలో తండ్రి మృతి చెందగా ఇద్దరు చిన్నారుల పరిస్థితి విషమంగా ఉంది.

  • Loading...

More Telugu News