: రేపు ఏపీ కేబినెట్ సమావేశం


రేపు ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో పలు అంశాలపై మంత్రులు చర్చించనున్నారు. అమరావతి శంకుస్థాపన జరిగిన తీరు, ఇసుక పాలసీలో మార్పులపై చర్చ, రాజధానికి భూములిచ్చేందుకు అయిష్టత చూపుతున్న వారికి ప్యాకేజి పెంపు, రాయలసీమ ప్రాంతంలో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం, బీజేపీ-టీడీపీ మధ్య సమన్వయం కోసం కమిటీ ఏర్పాటు, కాపులను బీసీల్లో చేర్చడంపై ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానం, ఇంకా పలు అంశాలపై ఏపీ మంత్రులు కేబినెట్ సమావేశంలో చర్చించనున్నట్లు సమాచారం.

  • Loading...

More Telugu News