: ఆ తొమ్మిది సినిమాల్లో బాలీవుడ్ హీరోయిన్ల పాత్రలు అద్భుతం!


హీరోల ఆధిపత్యం ఉన్న బాలీవుడ్ లో హీరోయిన్లకు ప్రాధాన్యతనిస్తూ తీసిన చిత్రాలు ఎన్నో ఉండవచ్చు. అయితే, తమ పాత్రలలో ఒదిగిపోయి, ప్రభావవంతమైన నటనతో పదికాలాలపాటు ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయేలా బాలీవుడ్ హీరోయిన్లు నటించారు. వాటిల్లో 9 చిత్రాలను ఒక టెలివిజన్ సంస్థ ప్రముఖంగా పేర్కొంది. వాటి వివరాలు... 'మదర్ ఇండియా'లో నర్గీస్, 'ఖూన్ భరీ మాంగ్'లో రేఖ, 'ఆర్త్'లో షబానా ఆజ్మీ, 'ఇంగ్లీషు వింగ్లీషు'లో శ్రీదేవి, 'మృత్యుదండ్'లో మాధురీ దీక్షిత్, 'గుప్త్'లో కాజోల్, 'నో వన్ కిల్డ్ జెస్సికా'లో రాణీముఖర్జీ, 'కహానీ'లో విద్యాబాలన్, 'ఎన్ హెచ్ 10'లో అనుష్కశర్మ

  • Loading...

More Telugu News