: ఆంధ్రాలో ఆరుగురు ఐఏఎస్ ల బదిలీ
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆరుగురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది. ఈ మేరకు ఉత్తర్వులు విడుదల అయ్యాయి. వాటి వివరాలు... యువజన సర్వీసులు, టూరిజం, క్రీడాశాఖ ప్రత్యేక కార్యదర్శి ... ఎల్వీ సుబ్రహ్మణ్యం వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి .. పూనం మాలకొండయ్య సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శి... బి.కిశోర్ అబ్కారీ శాఖ కమిషనర్... ముఖేష్ కుమార్ మీనా, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రత్యేక కమిషనర్... సత్యనారాయణ ప్రొటోకాల్ డైరెక్టర్... ఎం.అశోక్ బాబు