: వరంగల్ ఉపఎన్నికకు టీఆర్ఎస్ ఇన్ చార్జ్ గా హరీష్ రావు


వరంగల్ లోక్ సభకు జరగనున్న ఉపఎన్నికకు మంత్రి హరీష్ రావు ఇన్ ఛార్జ్ గా నియమితులయ్యారు. ఈ మేరకు సీఎం కేసీఆర్ హరీష్ కు బాధ్యతలు అప్పగించారు. ఈ నెల 29 తరువాతే అభ్యర్థిని ఎంపిక చేసే అవకాశం ఉందని సమాచారం. ఉపఎన్నిక బరిలో ప్రొ.సాంబయ్య, ఎర్రోళ్ల శ్రీనివాస్ ల పేర్లు పరిశీలనలో ఉన్నాయి. వరంగల్ ఎన్నికలో గెలిచి తీరుతామని టీఆర్ఎస్ నేతలు, తెలంగాణ మంత్రులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

  • Loading...

More Telugu News