: ఘనంగా విజయనిర్మల సోదరుడి కుమార్తె వివాహం


సూపర్ స్టార్ కృష్ణ సతీమణి విజయనిర్మల సోదరుడి కుమార్తె వివాహాం ఆదివారం జరిగింది. హైదారాబాద్ లోని హైటెక్స్ లో జరిగిన ఈ వివాహానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరై, వధూవరులను ఆశీర్వదించారు. వారికి పుష్పగుచ్ఛాలు యిచ్చి అభినందించారు. ఈ కార్యక్రమానికి రామోజీ గ్రూపు సంస్థల చైర్మన్ రామోజీరావు దంపతులు, మాజీ మంత్రి రఘువీరారెడ్డి, ప్రముఖ నటీమణులు జయసుధ, జయప్రద, సీనియర్ నటులు కృష్ణంరాజు, మోహన్ బాబు దంపతులు, జగపతిబాబు, ప్రముఖ హీరో సాయి ధరమ్ తేజ్, మంచు మనోజ్, ప్రేమ కథా చిత్రం హీరో సుధీర్ బాబు పలువురు సినీ, రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖులు, విజయనిర్మల కుటుంబీకులు, బంధుమిత్రులు మొదలైన వారు హాజరై వధూవరులను ఆశీర్వదించారు.

  • Loading...

More Telugu News