: పోలీసు అధికారుల పనితీరుపై ఐదేళ్ల ట్రాక్ రికార్డు తయారుచేయాలి: సీఎం బాబు


పోలీసు అధికారుల పనితీరుపై ఐదేళ్ల ట్రాక్ రికార్డు తయారు చేయాలని ఉన్నతాధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితిపై పోలీసు ఉన్నతాధికారులతో ఆదివారం సమీక్షా సమావేశం జరిగింది. నవంబర్ 1 నుంచి హెల్మెట్ వాడకం, నేరాల అదుపు తదితర అంశాలపై చర్చించారు. నేరగాళ్ల కదలికలపై నిఘా మరింత పెంచాలని, నేరాల నియంత్రణకు శాస్త్ర సాంకేతికతను వినియోగించుకోవాలని చంద్రబాబు సూచించారు.

  • Loading...

More Telugu News