: ఫొటో గ్యాలరీని ఆసక్తిగా తిలకించిన మోదీ...వ్యాఖ్యాతగా సీనియర్ ఐఏఎస్ అజయ్ జైన్


నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతి శంకుస్థాపనకు వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ అక్కడ ఏర్పాటు చేసిన ఫొటొో గ్యాలరీని ఆసక్తిగా తిలకించారు. ఏదో చూడాలి కదా అన్న తీరుగా కాకుండా ప్రతి ఫొటో వద్ద కొద్దిసేపు నిలబడి సదరు ఫొటోను ఆయన ఆసక్తిగా పరిశీలించారు. ఆయా ఫొటోలకు సంబంధించిన వివరాలు, విశేషాలను ప్రదానికి వివరించేందుకు ఏపీ ట్రాక్స్ కో సీఎండీ అజయ్ జైన్ వ్యాఖ్యాతగా వ్యవహరించారు. అజయ్ జైన్ వివరిస్తున్న అంశాలను మోదీ ఆసక్తిగా విన్నారు.

  • Loading...

More Telugu News