: గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకున్న చంద్రబాబు... కాసేపట్లో మోదీ రాక


ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజయవాడలోని గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. కాసేపటి క్రితమే గవర్నర్ నరసింహన్ ఎయిర్ పోర్ట్ లో ల్యాండ్ అయ్యారు. కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు, రాష్ట్ర మంత్రులు కామినేని, గంటా శ్రీనివాస్ తదితరులు విమానాశ్రయంలోనే ఉన్నారు. కాసేపట్లో ప్రధాని నరేంద్ర మోదీ గన్నవరం చేరుకోనున్నారు. ఈ క్రమంలో ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు వీరంతా విమానాశ్రయంలో వేచి చూస్తున్నారు.

  • Loading...

More Telugu News