: ఫ్యాషన్ యాప్ ని ప్రారంభించిన దీపికా పదుకొణె


మింత్రా సంస్థ ఆన్ లైన్ ఫ్యాషన్ యాప్ ‘ఆల్ ఎబౌట్ యు’ను ప్రముఖ బాలీవుడ్ నటి దీపికా పదుకొణె ప్రారంభించారు. ఫ్యాషన్ రంగంలో పేరుగాంచిన మింత్రా సంస్థకి దీపికా బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఫ్యాషన్ యాప్ ను ఆవిష్కరించిన సందర్భంగా దీపికా ర్యాంప్ వాక్ చేసింది. ఫ్యాషన్ అంటే 'సెన్స్ ఆఫ్ యాక్సెప్టిబుల్టి’ అని ఈ సంద్భరంగా దీపిక అన్నారు. మింత్రా సీఈఓ అనంత్ నారాయణ్ మాట్లాడుతూ, స్టైల్, ఫ్యాషన్, అందానికి ఉదాహరణ దీపికా పదుకొణె అని ప్రశంసించారు.

  • Loading...

More Telugu News