: ఉమేష్ యాదవ్ అవుట్.. శ్రీనాథ్ అరవింద్ ఇన్


దక్షిణాఫ్రికాతో చివరి 2 వన్డేలు, తొలి 2 టెస్టులకు భారత్ జట్టును ఎంపిక చేశారు. చివరి రెండు వన్డేల్లో ఉమేష్ యాదవ్ స్థానంలో శ్రీనాథ్ అరవింద్ కు అవకాశం కల్పించారు. కాగా, దక్షిణాఫ్రికాతో జరగనున్న టెస్టు మ్యాచ్ లో హర్భజన్ సింగ్ కు చోటు దక్కలేదు. హర్భజన్ స్థానంలో రవీంద్ర జడేజాకు అవకాశం లభించింది. భారత టెస్టు జట్టు వివరాలు : కోహ్లి(కెప్టెన్), విజయ్, ధావన్, పుజారా, రహానె, రోహిత్ శర్మ, సాహా, అశ్విన్, జడేజా, మిశ్రా, భువనేశ్వర్, ఉమేష్, రాహుల్, బిన్నీ, ఆరోన్, ఇషాంత్

  • Loading...

More Telugu News