: పర్యాటకులపై దుశ్చర్యలకు పాల్పడితే తక్షణ చర్య: చిరంజీవి


ఇటీవల కాలంలో భారత్ లో విదేశీ పర్యాటకులపై దాడులు ఎక్కువవుతున్న నేపథ్యంలో కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి కటువుగా స్పందించారు. పర్యాటకులపై దుశ్చర్యలకు పాల్పడితే సత్వరమే చర్యలుంటాయని తెలిపారు. టూరిస్టుల భద్రతకు ఇక అధిక ప్రాధాన్యం ఇస్తామని చెప్పారు. పర్యాటక రంగం ద్వారా మరిన్ని ఉద్యోగవకాశాలు కల్పిస్తామని చిరంజీవి హామీ ఇచ్చారు.

  • Loading...

More Telugu News