: 'సర్దార్ గబ్బర్ సింగ్' చిత్రం 'బాహుబలి'ని దాటుతుందని నమ్ముతున్నా: వర్మ


ఇటీవల కాలంలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అభిమానులను సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ టార్గెట్ చేసిన సంగతి తెలిసిందే. పవన్ అభిమానులు కూడా వర్మపై అదే స్థాయిలో నిరసన వ్యక్తం చేశారు. తాజాగా ట్విట్టర్లో వర్మ మరో వ్యాఖ్య చేశారు. పవన్ కల్యాణ్ నటించిన 'సర్దార్ గబ్బర్ సింగ్' చిత్రం బాహుబలిని దాటుతుందని తాను మనస్ఫూర్తిగా నమ్ముతున్నానని ట్వీట్ చేశారు. 'ప్రపంచం పవనిజం డే' నేపథ్యంలో వర్మ ఈ వ్యాఖ్యలు చేశారు. బాహుబలి కంటే ఎక్కువగా గబ్బర్ సింగ్ ప్రపంచం మొత్తానికి వెళ్లాలని ఆశిస్తున్నట్టు తెలిపారు.

  • Loading...

More Telugu News