: అమితాబ్ @ 73... తారల అభినందనలు


బాలీవుడ్ అగ్రనటుడు అమితాబ్ బచ్చన్ తన 73వ పడిలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా పలువురు బాలీవుడ్ ప్రముఖులు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనుపమ్ ఖేర్, రిష్ కపూర్, మాధురి దీక్షిత్, కరణ్ జోహార్, బిపాసాబసు, ఫరా ఖాన్, పరిణితీ చోప్రా, షాహిద్ కపూర్, కపిల్ శర్మ, మనీశ్ పాల్, అలియా భట్, సిద్ధార్థ మల్హోత్రా తదితరులు బిగ్ బీకి శుభాకాంక్షలు తెలిపిన వారిలో ఉన్నారు. అమితాబ్ అభిమానులు కూడా ట్విట్టర్ ద్వారా ఆయనకు హ్యాపీ బర్త్ డే శుభాకాంక్షలు ట్వీట్ చేస్తున్నారు.

  • Loading...

More Telugu News