: ర్యాంప్ పై సైనా నెహ్వాల్, రాశి ఖన్నా... ఆకట్టుకున్న ‘ఫిక్కీ లేడీస్’ క్యాట్ వాక్


మహిళా సాధికారత, బాలిక విద్య, రొమ్ము కేన్సర్ లపై అవగాహన పెంచేందుకు శ్రమిస్తున్న పలు సంస్థలకు ఆర్థిక చేయూతనందించేందుకు ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్ నిన్న రాత్రి చేపట్టిన ఫ్యాషన్ షో హైదరాబాదీలను ఆకట్టుకుంది. ఫిక్కీ లేడీస్ ఆహ్వానంతో టాలీవుడ్ భామ రాశి ఖన్నా ర్యాంప్ పై క్యాట్ వాక్ తో ఆహూతులను కట్టిపడేసింది. అదేవిధంగా భారత షట్లర్ సైనా నెహ్వాల్ కూడా తనదైన శైలిలో క్యాట్ వాక్ తో ఆకట్టుకుంది. కార్యక్రమంలో భాగంగా ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్ సభ్యులు కూడా క్యాట్ వాక్ చేశారు.

  • Loading...

More Telugu News