: మొబైల్ వ్యాపార రంగంలోకి శిల్పాశెట్టి దంపతులు... కొడుకు పేరుతో కొత్త మొబైల్


బాలీవుడ్ నటి శిల్పాశెట్టి, భర్త రాజ్ కుంద్రాలు ఇప్పటికే పలు వ్యాపారాలతో బిజీగా ఉన్నారు. త్వరలో వారు మొబైల్ వ్యాపారంలోకి కూడా అడుగిడబోతున్నారు. ఈ క్రమంలో తమ కొడుకు వియాన్ పేరుతో మార్కెట్లోకి సరికొత్త మొబైల్ ఫోన్లను విడుదల చేయనున్నారని తెలిసింది. నవంబర్ 25న ఆ మొబైల్ ను వారు లాంచ్ చేయనున్నారు. దాంతో పాటు వి-ట్యాబ్, వి-పవర్, వి-టీవి వంటి పలు ఎలక్ట్రానిక్ ఉత్పత్తులను దేశీయ మార్కెట్ లోకి తీసుకురానున్నామని తెలిపారు. యూఏఈ, యూరప్, అమెరికాలతో పాటు కామన్ వెల్త్ దేశాల్లో కూడా వియాన్ ఉత్పత్తులను మార్కెట్లో ప్రవేశపెడతారట.

  • Loading...

More Telugu News